హైదరాబాద్ అబిడ్స్ లో నడిరోడ్డుపై యువతీ హల్ చల్

అబిడ్స్ రోడ్డు లో రాంగ్ రూటులో టూవీలర్ పై వెళుతున్న యువతిని ట్రాఫిక్ పోలీసులు ఆపారు. లైసెన్స్ చూపించమని పోలీసులు కోరగా.. లైసెన్స్ లేదని, కేసు నమోదు చేసుకోమని యువతి హల్ చల్ చేసింది. పోలీసులను తోసుకొని వెళ్ళడానికి ప్రయతించడంతో ట్రాఫిక్ సిబ్బంది అడ్డుకున్నారు. దాంతో యువతి బండిని అక్కడే వదిలేసి వెళ్ళింది. పోలీసులు కేసు నమోదు చేసి బండి సీజ్ చేశారు ఇప్పుడు యువతి వీడియో వైరల్.