ఛాలెంజ్‌ పేరుతో రోడ్లపై డ్యాన్స్‌ చేస్తే జైలుకే… రెజీనా ఆదా శర్మ వీడియో

టాలీవుడ్‌ హీరోయిన్లు రెజీనా, ఆదా శర్మ కికీ డ్యాన్స్‌ చాలెంజ్‌ వీడియోలు తీసి నెట్‌లో పెట్టడంతో సామాన్యులూ వారిని ఫాలో అవుతున్నారు. కికీ ఛాలెంజ్‌ మత్తులో డ్యాన్సులు చేస్తూ కొందరు స్తంభాలకు, ఇతర వాహనాలకు ఢీకొని గాయాలపాలవుతున్నారు. ఛాలెంజ్‌ పేరుతో రోడ్లపై డ్యాన్స్‌ చేసిన హీరోయిన్ లకు షాక్ ఇచ్చారు

ఇలా చేయడం చట్ట రీత్యా నేరం అని ఇంకో సారి చేస్తే జైలుకే పోలీసులు గట్ట్టిగా చెప్పారు అయినా, ఈ చాలెంజ్‌ ట్రెండ్‌ కొనసాగుతోంది. ఇంకా మన దగ్గర అంత విస్తృతంగా ప్రచారం కాలేదుగానీ ఢిల్లీ, ముంబై, జైపూర్‌, బెంగళూరు, చండీగఢ్‌ లాంటి మెట్రో సిటీస్‌లో కికీ డ్యాన్స్‌ ఛాలెంజ్‌ ఫుల్‌ పాపులర్‌ అయ్యింది.