అదితి రావు సంచలనం: సినిమాలో చాన్సు కావాలి అంటే హోటల్ కి రావాలి అన్నాడు

టాలీవుడ్ కి కొత్త గా వచ్చిన హీరోయిన్ అదితి రావు సమ్మోహనం సినిమాతో అందరికి చేరువైన ఈ హీరోయిన్ కూడా తనకి జరిగిన కాస్టింగ్ కౌచ్ గురించి చెప్పింది, తన మెదటి సినిమాలో హీరోయిన్ ఛాన్స్ కావాలి అంటే పడుకోవాలి అని చాల మంది బడా నిర్మాతలు డైరెక్టర్లు అడిగారు అని ప్రముఖ టీవీ ఛానెల్ అడిగిన ఇంటర్వ్యూ లో చెప్పింది కానీ, వాళ్ళ పేర్లు చెప్పడం తనకు ఇష్టం లేదు అంట.

అదితి రావు ఆ పని చేయడానికి ఒప్పుకోలేదు 8 నెలలు పైగా అవకాశం కోసం కష్టపడి ఒక హింది సినిమాలో నటిచింది కానీ అది అంత విజయం సాధించలేదు, తరువాత మని రత్నం చెలియా సినిమా లో హీరోయిన్ గా నటించిన ఈ సినిమా కూడా ఆడలేదు కానీ అదితి కి మంచి పేరు వచ్చింది, 2018 లో సుదీర్ బాబు సరసన నటించిన సమ్మోహనం సినిమా తో పాపులర్ అయింది.