బిగ్ బాస్ గణేష్ లైవ్ డిబేట్ లో అందరికి షాక్ ఇచ్చాడు

బిగ్ బాస్ గణేష్ లైవ్ డిబేట్ లో అందరికి షాక్ ఇచ్చాడు. ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయిన గణేష్ మహా టీవీ లైవ్ డిబేట్ లో మాటలాడిన మాటలను విని అందరూ షాక్ అయ్యారు, నేను కమిడియన్ అవ్వాలని బిగ్ బాస్ కి వచ్చాను నా కోరిక నిరవేరింది అని చెప్పాడు దీనికి అందరూ షాక్ అయ్యి ఎప్పుడు తినడం నిద్ర పోవడం తప్ప నువ్వు కామిడి ఎప్పుడు చేసావ్ అని కామెంట్లు పెడుతున్నారు.