నందమూరి హరి క్రిష్ణ ఎలా చనిపోయాడో చుసిన రైతు వీడియో

నందమూరి హరి క్రిష్ణ ఎలా చనిపోయాడో చుసిన రైతు వీడియో… 29-08-2018 తెల్లవారుజామున 4:30 హైదరాబాద్ లో బయలుదేరిన హరికృష్ణ కార్ లో స్నేహితుడు శివాజీ మరియు డ్రైవర్ ఉన్న హరికృష్ణే కారును డ్రైవ్ చేసారు… అని చెప్పిన శివాజీ గారి వీడియో

150 స్పీడ్ లో నల్గొండ అనపర్తి దగ్గర వాటర్ కోసం వెనక్కి తిరిగి ప్రమాదమశాత్తు కార్ డివైడర్ మీద నుండి బోల్తా కొట్టి ఎదురుగ వచ్చే కార్ కి తగిలి పడిపోయింది, అసమయం లో సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం తో కార్ లోనుండి బయట పడి రోడ్ పక్కన ఉన్న బాండ రాయి కి తగిలి అక్కడే కోమా లోకి వెళ్లి పోయి కాసేపు తర్వాత మరణించారు అని అక్కడే ఉన్న ఒక రైతు చెప్పాడు