హైటెక్ సిటీ : ఆమె నెల జీతం రూ.2.5 కోట్లు, ఒక్కరోజుకి రోజుకి 8లక్షలు.

రోజుకి ఎనిమిది గంటల పని గంటకి లక్ష రూపాయలు ఒక రోజుకి 8 లక్షలు… నెలకు 30 కోట్లు ఇది ఒక మహిళా నెల సంపాదన ఆమె హైదరాబాద్ హైటెక్ సిటీ లో ఉన్న ఒక ప్రముఖ సాఫ్ట్ వెర్ కంపినీ లో పని చేస్తుంది, ఈ వివరాలు అన్ని ఈ మద్యే తెలంగాణ ఆదాయ పన్నుశాఖ వారు చెప్పారు ఎందుకో తెలుసా ఏడాదికి 30 కోట్ల జీతం తీసుకుంటున్న ఆ మహిళ.

ఆ మహిళ ఉద్యోగి జీతం నుంచి… 30శాతం అంటే అక్షరాల 9 కోట్ల రూపాయలు ఆదాయపన్ను చెల్లిస్తుంది అంట, గత ఏడాది కూడా ఆమే అత్యధిక పన్ను చెల్లింపుదారుగా నిలిచిందని ఆంధ్ర – తెలంగాణ లలో అంత పన్ను చెల్లిస్తున్నఉద్యోగి గురించి వివరాలు గోప్యత కారణాల వల్ల ఆమె వివరాలు వెల్లడించలేం అని ప్రకటించారు.