ఇండియాలో ఉన్న అంతుచిక్కని 5 రహస్యాలు… వాటి వెనుక ఉన్న మిస్టరీస్ చుడండి

ఢిల్లీకి చెందిన ఓ మహిళ తాను గతజన్మలో ఎలా చనిపోయానో కూడా చెప్పగలుగుతుంది..!
ఆమె పునర్జన్మను పొంది తిరిగొచ్చింది చెబుతుంది.. అందులో ఉన్న నిజమెంత..?
భార్య సమాధిగా షాజహాన్ నిర్మించిన తాజ్ మహల్ నిజానికి ఓ శివుడి గుడి ఆ..? దాన్ని
తేజో మహాలయ అని కూడా పిలిచేవారట..! ఎందుకో తెలుసుకోవాలని ఉందా..?
ఎక్కడా లేని విధంగా కేరళలోని ఓ ఊరులో కవలపిల్లల పుట్టుక శాతం 45%గా ఉంది. దాని
వెనుక ఉన్న నిజాలేంటో తెలుసా..?

భారత్ అంటే మొదటగా గుర్తొచ్చేది ఇక్కడి సంస్కృతి , సంప్రదాయాలు. కానీ భారత్ లో కూడా
ఎన్నో అంతుచిక్కని రహస్యాలు , మిస్టరీలు ఉన్నాయి.. ఇప్పటికి కూడా ఎందరికో అర్ధం
కాని, అంతుచిక్కని ఆ రహస్యాలేంటో ఈరోజు తెలుసుకుందాం..