అర్జున్ రెడ్డి RX 100 లను మించి పోయిన నాటకం సినిమా ట్రైలర్

టాలీవుడ్ లో ఒక్కో సమయంలో ఒక్కో ట్రెండ్ నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు బోల్డ్ ప్రేమకథా చిత్రాల టైమొచ్చింది. అర్జున్ రెడ్డి, rx 100 సినిమాలు టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్‌ను సెట్ చేశాయి. ఇప్పుడు ఇలాంటి బోల్డ్ సినిమాలు చాల వస్తున్నాయి. ఆగస్టు లో రథం సినిమా ట్రైలర్ వచ్చింది. దీన్ని చూసిన ప్రేక్షకులు rx 100 ని మించిపోయింది అన్నారు. ఇప్పుడు కొత్తగా దాన్ని తలదన్నే‘నాటకం’సినిమా ట్రైలర్ ఒకటొచ్చింది…