అంత అబద్దం: పంది పిల్ల కాదు ఇటలీ బొమ్మ ఈ వీడియో చుడండి

సోషల్ మీడియా లో బ్రహ్మంగారు చెప్పిందే జరిగింది పండి కడుపునా మనిషి రూపం లో ఉన్న మగ బిడ్డ పుట్టాడు అంటూ ప్రచారం చేశారు. ప్ర‌పంచంలో వింత‌… అంటూ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన పంది… మనిషి ఆకారంలో పందిపిల్ల పుట్టింది ఎక్కడో తెలుసా… తెలిస్తే షాక్ అవుతారు ఇలాంటి వీడియోలు… ఎన్నో ఈ మధ్య చాల వచ్చాయి కానీ అవి అన్ని నిజం కాదు అది ఇటలీ బొమ్మ అని ఈ వీడియో పెట్టారు మీరు చుడండి