కొత్త ఫోన్ లాంచ్ లో రాశి కన్నా డ్రెస్ చూసి అభిమానులు షాక్

టాలీవుడ్ లో మంచి సినిమాలతో దూసుకెళ్తున్న హీరోయిన్ రాశి కన్నా కొత్త ఫోన్ లాంచ్ లో డ్రెస్ చూసి చూసిన సినీ అభిమానులు ఒకింత షాక్‌కు గురయ్యారట. అంటే.. ఆమె వేసిన డ్రెస్ చూసిన వారంతా అవాక్కయ్యారు. ఎందుకంటే.. ఎపుడూ పద్దతి కనిపించే రాశి కన్నా ఒక్కసారి.. మోడ్రెన్ దుస్తులు ధరించడమే ఇందుకు కారణం కాదు ఆ డ్రెస్ సరిగా డిజైన్ చేయకపోవడం తో అందరూ చూసి షాక్

హైదరాబాద్‌లో ఆగస్ట్ 1 న హానర్ మొబైల్ ని లాంచ్ చేయడానికి వచ్చిన రాశి కన్నా డ్రెస్ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నాయి