గీత గోవిందం హీరోయిన్ రష్మిక వైరల్ వీడియో… బ్రేకింగ్ న్యూస్

మొదటి సినిమాతో కన్నడలో విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకుంది హీరోయిన్ రష్మికా మందన్న తెలుగు లో చలో సినిమా లో కూడా మంచి నటన తో బారి విజయం అందుకుంది. ఈ వారం విజయ దేవరకొండ తో చేసిన గీత గోవిందం 15 న విడుదల కాబోతోంది. ఈ సినిమా యూత్‌ వెయిట్ చేస్తూన్నారు… ఈ సమయంలో లీక్ అయినా లిప్ కిస్ ఇప్పుడు వైరల్ అయింది కన్నడ న్యూస్ ఛానెల్ లో టీవీ5 న్యూస్ ఛానెల్ వేసిన ఈ వీడియో మీరు చుడండి.