ఆధార్ నెంబర్ నెట్ లో పెట్టి సవాల్ చేసిన ఆఫీసర్ కి షాక్ ఇచ్చారు

ఇది నా ఆధార్ నెంబర్ అని ట్విట్టర్ లో పోస్ట్ చేసి ఎమ్ చేస్తారో చేయండి అని సవాల్ విసిరినా ట్రాయ్ చీఫ్ ఆఫీసరు కి షాక్ ఇచ్చారు హ్యాకర్లు నిమిషాల లోనే ఆతని ఇంటి నెంబర్ అడ్డ్రస్సు బ్యాంకు అకౌంట్ నెంబర్ ఫోన్ నెంబర్ అన్ని రిప్లై పెట్టారు, ఇంకో హ్యాకర్ అయితే ఏకంగా అతని బ్యాంకు అకౌంట్ లో ఒక్క రూపాయ ట్రాన్స్ఫర్ చేసి మరి ట్వీట్ పెట్టాడు, ఇది మన ఆధార్ నంబర్లకు ఉన్న భద్రత అంటూ అందరూ ఇప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్త్తున్నారు.