రమ్యకృష్ణ అత్తగా… నాగ చెతన్య అల్లుడిగా నటించిన “శైలాజా రెడ్డి అల్లుడు” సినిమా ట్రైలర్

శైలజ రెడ్డి అల్లుడు టీజర్ ఈ రోజే విడుదల చేసారు, మారుతీ డైరెక్ట్ చేస్తూన ఈ సినిమాలో అల్లుడిగా హీరో నాగ చైతన్య హీరోయిన్ గా రమ్య కృష్ణ కూతురు పాత్ర లో అను ఇమ్మానుయేల్ నటిస్తున్నారు. అత్త పాత్ర లో రమ్య కృష్ణ దుమ్ములేపారు అంటూ అభిమానులు కామెంట్లు షేర్లు చేస్తున్న శైలజ రెడ్డి అల్లుడు టీజర్ ఈ సినిమా విడుదలకి ముందే బారి అంచనాలతో వస్తుంది.

బహుబలి సినిమా తరువాత రమ్య కృష్ణ నటిస్తున్న సినిమా ఇదే కావడం తో అందరూ ఈ సినిమా పైన పైన ఎంతో ఆసక్తి తో ఎదురు చుస్తునారు. ఈ సినిమా ఆగస్టు 15న విడుదల చేస్తున్నారు.