నిన్న బిగ్ బజార్ ఈరోజు సబ్బు ఆడ్ లో హంగామా చేస్తూన్న టాలీవుడ్ జంట

టాలీవుడ్ జంట కొత్త జంట అక్కినేని సమంత నాగ చెతన్య ల కొత్త టీవీ ఆడ్ లు నెట్ లో హుల్ చల్ చేస్తున్నాయి కొత్తగా వచ్చిన రెక్సోన సబ్బు ఆడ్ లో సమంత ని చూసి అభిమానులు షాక్ అయ్యారు అంతలా ఏముందో మీరు చుడండి, ఇప్పుడు ఈ వీడియో నెట్ లో వైరల్ అయింది. గతం లో కూడా విల్లు బిగ్ బజార్ ఆడ్ చేసి అందరిని ఆకట్టుకున్నారు.

త్వరలో ఈ జంట పెళ్ళి తరవాత రియల్ లైఫ్ లో నటించే సినిమా ప్రారంభమైంది. వివాహానికి ముందు చైతు, సమంత పలు చిత్రాల్లో జంటగా నటించారు. భార్యాభర్తలయ్యాక హీరో, హీరోయిన్లుగా సమంత చెతన్య నటించబోతున్న తొలి చిత్రం ఇదే, నిన్ను కోరి సినిమా డైరెక్టర్ శివ దర్శకత్వం వహించే ఈ చిత్రం నేడు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. శివ నిన్ను కోరి చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. నిన్ను కోరి చిత్రం రొమాంటిక్ హిట్ గా నిలిచింది. మూవీ లాంచ్ ఈవెంట్ కు కింగ్ నాగార్జున అతిధిగా హాజరయ్యారు.