షారూఖ్ ఖాన్ 18 ఏళ్ల కూతురి ఫోటోలు ఇప్పుడు నెట్లో వైరల్..?

బాలీవుడ్ బాదుషా షారూఖ్ ఖాన్ 18 ఏళ్ల కూతురు సుహానా ఖాన్‌ ఫొటోలు వోగ్ మ్యాగజీన్ కవర్ పేజీపై వేయాలన్న నిర్ణయం తీవ్ర విమర్శలకు కారణమయ్యింది. ఎందుకు అంటే సుహానా ఖాన్‌కు కవర్ పేజీ పైన ఉండే అర్హత లేదని సోషల్ మీడియాలో చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆ స్థానంలో ఉండడానికి ఆమె ఎలాంటి ఘనకార్యం చేయలేదని పోస్టులు పెట్టారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే వోగ్ కవర్ పేజీపై ఒక్క సినిమా కూడా చేయని సుహానా ఖాన్‌ ఫోటోలు ఎందుకు వేస్తారు, దానికి బదులుగా ఒక అందమైన అమ్మయి ఫోటో వేసిన ఒక మంచి సినిమా అవకాశం వస్తుంది అని కామెంట్లు చేస్తున్నారు. షారుఖాన్ కూతురు అయితే ఏంటీ గొప్ప అని ఇప్పుడు అందరి చర్చ…