ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పిన నిజాలు చూసి మందు బాబులు షాక్

గవర్ననమెంట్ మందు మీద ఎంత దారుణంగా సంపాదిస్తుందో అందరికి వివరంగా చెప్పిన లెక్కలు చూసి అందరూ షాక్ ఇది అందరికి తెలియాలి.. 50 రూపాయల క్వాటర్ బాటిల్ అసలు ఖరీదు తెలిస్తే షాక్ అవుతారు, అసలు ధర 8.50/- ఇలా ప్రతి ఒక్క బ్రాండ్ మీద కలిపి ప్రతి సంవత్సరం కొన్ని వేల కోట్లు దోచుకుంటున్నారు అని చెప్పాడు.. ఇంకా 1000 పైన ఉన్న మందు బ్రాండలు మీద 700 రూ. ఇలా ప్రజల సొమ్ము దోచుకుంటున్నారు అని నిజాలు చెప్పిన వీడియో